Author: Karthika
•11:02 AM

 డీమర్ట్ వెళ్లే ఒక వన్ వీక్ ముందునించే ఒక పేపర్ మొత్తం సరుకులు పేర్లతో తో నింపేసి తీరా డిమర్ట్  వెళ్లే రోజు ఆ పేపర్ దొరకక సరేలే అక్కడికి వెళ్ళాక ఐటమ్స్ చూసి తీసుకోవచ్చు అనుకోని హ్యాపీ గ డీమర్ట్ వెళ్ళాక ఫైవ్ థౌసండ్ అనుకున్న బడ్జెట్ కాస్త టెన్ థౌసండ్ ఎలా దట్టింది అబ్బా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తే హలో అంటూ ముందు రాసి పెట్టుకున్న లిస్ట్ పేపర్ పలకరిస్తుంది.ఇపుడు ఎందుకు నువ్వు అవసరం లేదు పో  అని అనాలనిపించినా ఎందుకో బిల్ అంతాయిందో చూసుకుందాం అని ఆ పేపర్ పక్కపెట్టుకొని సరుకులన్నీ కింద వేసుకొని చెక్ చేస్తే లిస్ట్ లో రాసినవి హాఫ్ కూడా ఉండవు మల్లి అవి ఇంటి దేగ్గరా షాప్ లో తెచ్చుకోవాలి ఎలాగో దాని తో పాటు తెచ్చుకున్న గడ్డి అదే జంక్ చూస్తే వామ్మో ఇన్ని కొనేసమ అని అనిపిస్తుందా మీకు కూడా maa laaga ?

              My first post in Telugu :).Appatlo chaala mandi telugu lo rayandi ane vaaru ippudu try chesa :).Intaki nenu rasina Telugu Correct ye na ?

This entry was posted on 11:02 AM and is filed under , , , , , , , , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments:

ad2

Help end world hunger