Author: Karthika
•4:19 AM

 జూన్ జులైలో వారానికి రెండు సార్లు కనిపించమని బతిమాలుకుంటూ, డిసెంబర్ జన్ లో నిన్ను చూడనిదే లేచెది లేదు అని ముసుగు తన్ని పడుకుంటూ, ఏప్రిల్ మేలో అబ్బా అప్పుడే వచ్చావా అని విసుకున్నే నన్ను మీరు గుర్తుపట్టారా? ఎవరు నేను?

June july lo vaaraniki rondu saarlayina kanipinchamani bathimalukuntu, dec jan lo ninnu chudanide lechhedhi ledu ani musugu tanni padukuntu, apr may lo abba appude vachava ani visukunne nannu meeru gurthupattara? evaru nenu?  

Hehe answer cheppandi :). 

ad2

Help end world hunger